నెల్లూరు నగరం 49వ డివిజన్ యానముల వారి వీధిలో కుప్పకూలిన పాత ఇంటి స్లాబ్
ముగ్గురుని కాపాడిన పోలీసులు ఫైర్ సిబ్బంది స్థానికులు.
ప్రమాద సమయంలో ఎవ్వరూ లేకపోవడం వల్ల తృటిలో తప్పిన పెను ప్రమాదం.
వర్షం కారణంగానే ఇంటి స్లాబ్ కూలిపోయి ఉంటుంది అని స్థానికుల అనుమానం…

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
కుప్పకూలిన పాత ఇంటి స్లాబ్.
నెల్లూరు నగరం 49వ డివిజన్ యానముల వారి వీధిలో కుప్పకూలిన పాత ఇంటి స్లాబ్ ముగ్గురుని కాపాడిన పోలీసులు ఫైర్ సిబ్బంది స్థానికులు. ప్రమాద సమయంలో ఎవ్వరూ లేకపోవడం వల్ల తృటిలో తప్పిన పెను ప్రమాదం. వర్షం కారణంగానే ఇంటి స్లాబ్ కూలిపోయి ఉంటుంది అని స్థానికుల అనుమానం…

