Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి మృతి

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
బుధరావుపేటకు చెందిన షేక్ జలీల్ మృతి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నర్సంపేట పోలీసులు
నర్సంపేట, నవంబర్ 19 (పున్నమి ప్రతినిధి): వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన షేక్ జలీల్ (33) మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు నర్సంపేట టౌన్ ఎస్ఐ జి. రామకృష్ణచారి తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జలీల్‌కు వివాహమై 15 సంవత్సరాలు కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఈ నెల 15న భార్య వద్దకు వచ్చిన జలీల్, కుటుంబ విషయాలపై గొడవపడినట్లు సమాచారం. ఈ నెల 17న ఇంట్లో ఎవరూ లేని సమయంలో జలీల్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ జి. రామకృష్ణచారి

కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి మృతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *