నంద్యాల : కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI) G. సురేష్ రెడ్డి కుటుంబానికి శాఖ పరంగా మంజూరైన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చెక్కును జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS గురువారం అందజేశారు.ఈ సందర్భంగా మృతుని భార్యకు ₹20,80,000/- విలువైన చెక్కును స్వయంగా అందజేసిన ఎస్పీ, పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ S. ఖాదర్ భాషా, పాలనా విభాగ అధికారులు వీరన్న, కవిత, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయక్ పాల్గొన్నారు.

కారు ప్రమాదంలో మృతిచెందిన ASI కుటుంబానికి ₹20.80 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత