వార్త ముఖ్యాంశాలు
- Video Link: https://punnami.in/insights/add_post.php Uploaded Video:
ఎనిమిది పదులు దాటిన టెలికాం శాఖ విశ్రాంత ఉద్యోగి ఎస్.వి. రమణమూర్తి కుమారులు మధు, మనోహర్ సహకారంతో ఓటుహక్కు వినియోగించుకున్నారు. విశాఖకు చెందిన ఆయన సతీమణి సూరిశెట్టి వరలక్ష్మి పీర్లెస్లో సీనియర్ ఇన్స్పెక్టర్గా సేవలందించారు. పౌర బాధ్యతకు వయసు అడ్డంకి కాదని చాటుతూ, విలువలను ఆచరణలో చూపిన ఈ కుటుంబం ఇతరులకు స్ఫూర్తిగా నిలిచింది.
Video Link: https://punnami.in/insights/add_post.php
Uploaded Video:
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్