Thursday, 16 July 2026
  • Home  
  • ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్బిఐ అధికారులు
- ఆదిలాబాదు

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్బిఐ అధికారులు

ఆదిలాబాద్–నిర్మల్ జిల్లాల ఎస్బిఐ ప్రాంతీయ మేనేజర్ రంజన్ కుమార్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పోలీసు శాఖ–స్టేట్ బ్యాంక్ మధ్య పరస్పర సహకారం, ఎస్‌బీఐ అభివృద్ధి, బ్యాంకులలో భద్రతా వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడం, సైబర్ నేరాల నియంత్రణ ఈ సమావేశంలో ఎస్‌బీఐ ఆర్ఎం రంజన్ కుమార్, చీఫ్ మేనేజర్ కె. సురేష్, ఎల్దియం ఉత్పల్ కుమార్, మేనేజర్(హెచ్ ఆర్) బాలకృష్ణ, సుభాష్ యాదవ్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.