Wednesday, 30 September 2026
  • Home  
  • ఎమ్మెల్సీ ఎన్నికల కేసులో కోర్టుకు రాయల నాగేశ్వరరావు
- ఖమ్మం

ఎమ్మెల్సీ ఎన్నికల కేసులో కోర్టుకు రాయల నాగేశ్వరరావు

2021 డిసెంబర్‌లో జరిగిన శాసనమండలి ఎన్నికల సమయంలో నమోదైన కేసులో భాగంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని నిరసించినందుకే తనతో పాటు ఇతర నాయకులపై కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావుతో పాటు మిక్కిలినేని నరేంద్ర, నరసింహారావు, జెర్రిపోతుల అంజనీ, బచ్చలకూరి నాగరాజు తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.