✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూ. గో జిల్లా….
గోపాలపురంలో మెగా డీఎస్సీ దగ డిఎస్సి పేరుతో ycp చేస్తున్న నిరసన దీక్షలో దేవరపల్లి ఎంపీపీ కుప్పాల దుర్గారావు బహిరంగ సవాల్ చేశారు
ముందుగా కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవం నుంచి కూటమి ప్రభుత్వం ఢిల్లీలో కాక్రోచ్ పార్టీని చిన్నచూపు చూసిందని….
సరిగ్గా వారం రోజుల్లో ఢిల్లీ గడ్డను గడగడలాడించి కేంద్ర విద్యా శాఖ మంత్రిచేత రాజీనామా చేయించి తమ సత్తా చాటారాన్ని గుర్తు చేశారు…..
ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే యువతతో పెట్టుకున్న రాజకీయ పార్టీలు ఏవైనా సరే మట్టి కరిచిన విని ఆయన గుర్తు చేశారు….
మొన్న దేవరపల్లి లో జరిగిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సభను ఉద్దేశించి ఎంపీపీ దుర్గారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి సవాల్ చేశారు…..
*అధికారంలో లేని పార్టీ వైసిపి అని అదే అధికారంలో ఉన్న పార్టీ నుంచి మోడీ కానీచంద్రబాబు కానీ పవన్ కానీ లేక ముగ్గురు కలసిగాని డబ్బు మద్యం ఇచ్చి దేవరపల్లిలో మీటింగ్ పెట్టి జగన్ సభకు వచ్చిన జనాన్ని మించి తీసుకువస్తే రాజకీయ సన్యాసం చేస్తానని బహిరంగ సవాల్ చేశారు
ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వం పై మంత్రి నారా లోకేష్ పై వ్యాఖ్యలు చేసిన గోపాలపురం వైసీపీ ఎంపీపీ వెలగ శ్రీరామ్ మూర్తి.. దేవరపల్లి ఎంపీపీ kvk దుర్గారావు..
వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో గోపాలపురం నియోజకవర్గం వ్యాప్తంగా పోటీలో నిలుస్తున్నామని, ఆలాగే నిన్న మొన్న కూటమి నాయకులు కొన్ని మీడియా సమావేశం లో జగన్ పర్యటన వల్ల ఒకరి ప్రాణం పోయిందన్న మాట ను ఖండించిన ఎంపీపీ దుర్గారావు. అసలు కూరగాయల వ్యాపారిని ఢీ కొన్న వ్యక్తి తమ పార్టీ కి చెందిన వారు కాదని కూటమి పార్టీ తమ వైకాపా పై అబండాలు వేస్తుందని ఆయన పేర్కొన్నారు.
జగన్ పర్యటన సందర్బంగా వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలకు గోపాలపురం నియోజకవర్గం లో కూటమికి ఎదురు దెబ్బ తగలబోతుంది అని ఎంపీపీ దుర్గారావు తెలిపారు.
END
Uploaded Video:


