రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది
బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన చేపూరి వేంకటేష్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఉప సర్పంచ్ ల ఫోరం కార్యవర్గ ఉపాద్యక్షుడిగా ఏకగ్రీవంగా,ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉప సర్పంచ్ ల అద్యక్షుడు బొట్ల కార్తిక్ ఆధ్వర్యంలో ఎన్నికలునిర్వహించారు. ఈ సందర్భంగా వేంకటేష్ మాట్లాడుతు తనపై నమ్మకంతో భాద్యతలు అప్పగించిన బోట్ల కార్తిక్ తో పాటు జిల్లా ఉప సర్పంచ్ లకు కృతజ్ఞతలు తెలిపారు ఉపసర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి, హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు.

ఉసర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడిగా చేపూరి వేంకటేష్
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన చేపూరి వేంకటేష్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఉప సర్పంచ్ ల ఫోరం కార్యవర్గ ఉపాద్యక్షుడిగా ఏకగ్రీవంగా,ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉప సర్పంచ్ ల అద్యక్షుడు బొట్ల కార్తిక్ ఆధ్వర్యంలో ఎన్నికలునిర్వహించారు. ఈ సందర్భంగా వేంకటేష్ మాట్లాడుతు తనపై నమ్మకంతో భాద్యతలు అప్పగించిన బోట్ల కార్తిక్ తో పాటు జిల్లా ఉప సర్పంచ్ లకు కృతజ్ఞతలు తెలిపారు ఉపసర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి, హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు.

