Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి నియోజకవర్గానికి అత్యధికంగా 1,084 ఇళ్లు కేటాయింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి నియోజకవర్గానికి అత్యధికంగా 1,084 ఇళ్లు కేటాయింపు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నియోజకవర్గానికి అత్యధికంగా 1,084 ఇళ్లు కేటాయింపు నెల్లూరు: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద నెల్లూరు జిల్లాకు 5,514 ఇళ్లు మంజూరయ్యాయి.
  • రాష్ట్రానికి మొత్తం మూడు లక్షల ఇళ్లు కేటాయించగా, జిల్లాలో గృహ నిర్మాణ శాఖ నిర్వహించిన సర్వేలో గుర్తించిన అర్హులకు ఇళ్లు కేటాయించారు.
  • నియోజకవర్గాల వారీగా ఉదయగిరికి అత్యధికంగా 1,084 ఇళ్లు మంజూరయ్యాయి.

ఉదయగిరి నియోజకవర్గానికి అత్యధికంగా 1,084 ఇళ్లు కేటాయింపు
నెల్లూరు: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద నెల్లూరు జిల్లాకు 5,514 ఇళ్లు మంజూరయ్యాయి. రాష్ట్రానికి మొత్తం మూడు లక్షల ఇళ్లు కేటాయించగా, జిల్లాలో గృహ నిర్మాణ శాఖ నిర్వహించిన సర్వేలో గుర్తించిన అర్హులకు ఇళ్లు కేటాయించారు. నియోజకవర్గాల వారీగా ఉదయగిరికి అత్యధికంగా 1,084 ఇళ్లు మంజూరయ్యాయి. కోవూరుకు 1,073, సర్వేపల్లికి 728, కావలికి 689, వెంకటగిరికి 639, ఆత్మకూరుకు 592, గూడూరుకు 543, నెల్లూరు రూరల్‌కు 166 ఇళ్లు కేటాయించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ద్వారా సొంత ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరే అవకాశం కలగనుంది. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *