Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నవంబర్ 25న బర్డిట్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రీ క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా చర్చి ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, రంగురంగుల నక్షత్రాలతో అందంగా అలంకరించారు.
  • వేడుకల్లో క్రైస్తవ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఉదయగిరిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నవంబర్ 25న బర్డిట్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రీ క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, రంగురంగుల నక్షత్రాలతో అందంగా అలంకరించారు. వేడుకల్లో క్రైస్తవ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకీ శ్రీనివాసులు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *