వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి గండిపాలెం హైవే సర్కిల్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నలుగురు గాయపడ్డారు.
- రేగడచిలుక గ్రామానికి చెందిన వారు ఉదయగిరిలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉదయగిరి గండిపాలెం హైవే సర్కిల్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నలుగురు గాయపడ్డారు. రేగడచిలుక గ్రామానికి చెందిన వారు ఉదయగిరిలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.