Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

10 వ వార్డు అభ్యర్థి సుభాషిణి గాయకవాడ గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రామదండు!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
10 వ వార్డు అభ్యర్థి సుభాషిణి గాయకవాడ గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రామదండు!!!

పామూరు, నవంబర్ 20(పున్నమి తెలుగు దినపత్రిక )పంచాయతీ ఎన్నికలు దగ్గర పడే కొద్ది పామూరు వాతావరణం రోజు, రోజుకు వేడెక్కుతుందని, పట్టణ ప్రజల గుసగుసలు.. ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకునే పనిలో ఇరుపార్టీల సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు మెంబర్లు ప్రచార కార్యక్రమం లో మునిగితేలుతున్నారు..టీడీపీ పార్టీ మిగతా వార్డు మెంబర్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న అని గాయకవాడా సుభాషిణి మీడియా మిత్రులతో అన్నారు..అధికార టీడీపీ పార్టీ అమలు చేసిన సూపర్ సిక్స్ పధకాలు ప్రతి ఇంటికి చేరవేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు..10 వార్డు అభ్యర్థి సుభాషిణికి స్థానిక బలం, వార్డులోని సొంత కమ్యూనిటీ ఓటింగ్ మరియు మహిళామండలి అధ్యక్షురాలు కావడం కాలిసోచ్చే ప్రధాన అంశాలు.. స్వతహాగా మహిళా అభ్యర్థి కాబట్టి వార్డు పరిధిలోని మహిళల ఆశీర్వాదములతో, మహిళా ఓటు బ్యాంక్ చీలకుండా జాగ్రత్త వహిస్తానని సుభాషిణి గాయకవాడ అన్నారు..

10 వ వార్డు అభ్యర్థి సుభాషిణి గాయకవాడ గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రామదండు!!!

10 వ వార్డు అభ్యర్థి సుభాషిణి గాయకవాడ గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రామదండు!!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *