Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

వైయస్సార్సీపీ పార్టీ బలపరిచి, మిత్రపక్షాల ఆశీసులతో సిపిఎం పార్టీ 15వ వార్డుకు పోటీచేయుచున్నాను!!మీ సిపిఎం గౌస్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైయస్సార్సీపీ పార్టీ బలపరిచి, మిత్రపక్షాల ఆశీసులతో సిపిఎం పార్టీ 15వ వార్డుకు పోటీచేయుచున్నాను!!మీ సిపిఎం గౌస్

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 20(పున్నమి తెలుగు దినపత్రిక )..
  • పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రచార కార్యక్రమం వేగవంతం చేశారు..
  • ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా వైయస్సార్సీపీ పార్టీ బలపరచి, మిత్రపక్షమైన సిపిఎం పార్టీ ఆశీస్సులతో 15 వ వార్డు మెంబర్ గా షేక్.

పామూరు, నవంబర్ 20(పున్నమి తెలుగు దినపత్రిక ).. పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రచార కార్యక్రమం వేగవంతం చేశారు.. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా వైయస్సార్సీపీ పార్టీ బలపరచి, మిత్రపక్షమైన సిపిఎం పార్టీ ఆశీస్సులతో 15 వ వార్డు మెంబర్ గా షేక్. గౌస్ బాషా పోటీచేయుచున్నాడు..పామూరు పట్టణం అభివృద్ధి పధంలో నడపాలంటే, సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మనవి.. యస్ క్. గౌస్ బాషా స్వాతహాగా విద్యావంతుడు కాబట్టి నిరుద్యోగ యువతి, యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రచార కార్యక్రమంలో ఓటరు మహాసేయులకు విన్నవించుకున్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *