వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 20=పున్నమి తెలుగు దినపత్రిక ఈ..
- పేపర్ ) కూటమి అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో భాగంగా నిన్న స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడిలో దర్శనం చేసుకొని, అమ్మవారి దీవెనలు అందుకున్న కూటమి సర్పంచ్ అభ్యర్థి శంషుర్ షేక్..
- ఈ సందర్బంగా సర్పంచ్ అభ్యర్థి షేక్.
పామూరు, నవంబర్ 20=పున్నమి తెలుగు దినపత్రిక ఈ.. పేపర్ ) కూటమి అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో భాగంగా నిన్న స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడిలో దర్శనం చేసుకొని, అమ్మవారి దీవెనలు అందుకున్న కూటమి సర్పంచ్ అభ్యర్థి శంషుర్ షేక్.. ఈ సందర్బంగా సర్పంచ్ అభ్యర్థి షేక్. శంషుర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు కూటమి ప్రభుత్వానికి జేజేలు కొడుతున్నారని, అధికార పార్టీ అండదండలు లేకుండా ఏమి చేయలేమని అన్నారు..