Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం వైఎస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం సమావేశానికి తప్పనిసరిగా హాజరు…

ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం

వైఎస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం

సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం

సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని వైసీపీ సెంట్రల్ ఆఫీసు ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *