Sunday, 6 September 2026
  • Home  
  • ఆర్టీసీ పార్శిళ్ల బహిరంగ వేలం
- నంద్యాల

ఆర్టీసీ పార్శిళ్ల బహిరంగ వేలం

నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నంద్యాల జిల్లా పార్శిల్ కార్యాలయంలో నిలిచిపోయిన, కస్టమర్లు తీసుకెళ్ళని వివిధ రకాల వస్తువులను సెప్టెంబర్ 2, 2026న బహిరంగ వేలం వేయనున్నట్లు ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (కమర్షియల్) తెలిపారు.​నంద్యాల బస్టాండ్‌లోని పార్శిల్ రవాణా కార్యాలయం వద్ద ఉదయం 11:00 గంటలకు ఈ వేలం పాట ప్రారంభమవుతుంది. వేలంలో మెడిసిన్స్, ఎలక్ట్రానిక్స్ (స్టెబిలైజర్, డివైజ్, బోర్డులు), వ్యవసాయ స్పేర్ పార్ట్స్, దుస్తులు, జీడిపప్పు, రైస్ బ్యాగ్స్ వంటి పలు రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. నిబంధనల ప్రకారం జరిగే ఈ వేలంలో ఆసక్తి ఉన్న ప్రజలందరూ పాల్గొనవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.