ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా వరదరాజుల రెడ్డి గారు మాట్లాడుతూ అందరూ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు రావని తెలియచేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 3k మారథాన్ లో పాల్గొనడం జరిగింది

- కడప
ఆరోగ్యమే మహా భాగ్యం – ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి