అవసరం ఏర్పడితే ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ చేపట్టేందుకు భారత సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ భవిష్యత్తు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మూడు దళాలు సమన్వయంతో సన్నద్ధమవుతున్నాయని చెప్పారు. భవిష్యత్తు యుద్ధాలు భూమి, గగనం, సముద్రంతో పాటు సైబర్, అంతరిక్ష రంగాలకు విస్తరిస్తాయని ఆయన పేర్కొన్నారు. సమాచార యుద్ధంలో ప్రజల విశ్వాసం, జాతీయ ఐక్యతే విజయానికి కీలకమని ఆర్మీ చీఫ్ అభిప్రాయపడ్డారు.

ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం: ఆర్మీ చీఫ్