Wednesday, 12 August 2026
  • Home  
  • ఆక్వా రైతులకు 40% బీమా ప్రీమియం ప్రోత్సాహకం: డా. బీద మస్తాన్ రావు
- జాతీయ అంతర్జాతీయ

ఆక్వా రైతులకు 40% బీమా ప్రీమియం ప్రోత్సాహకం: డా. బీద మస్తాన్ రావు

PM-MKSSY పథకం కింద ఆక్వా రైతులకు బీమా ప్రీమియంలో 40 శాతం వరకు ప్రోత్సాహకం అందిస్తున్నట్లు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. హెక్టారుకు రూ.25 వేల చొప్పున, నాలుగు హెక్టార్ల వరకు గరిష్టంగా రూ.లక్ష సహాయం లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అదనంగా 10 శాతం ప్రోత్సాహకం ఉంటుంది. డా. బీద మస్తాన్ రావు యాదవ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.