ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12 నుండి 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం
మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలతో ఏపీ విద్యాశాఖ క్యాలెండర్ విడుదల
ఏపీలో దసరా సెలవులు అక్టోబర్ 12 నుండి 21 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుండి 17 వరకు ఖరారు
ఏపీలో మార్చి 15 నుండి 31 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు
తెలంగాణలో ఈ నెల 15 నుండి పాఠశాలలు పునఃప్రారంభం
ఏపీలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’గా అమలు

