Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

ఖానాపురం పున్నమి ప్రతినిధి: నర్సంపేటలో నూతనంగా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు పెన్షన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *