Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

అదుపుతప్పిన ద్విచక్ర వాహనం ఒకరికి తీవ్ర గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అదుపుతప్పిన ద్విచక్ర వాహనం ఒకరికి తీవ్ర గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నరావుపేట : (పున్నమి తెలుగు దినపత్రిక) ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘాలను మండలంలోని ఎల్లయ్య గూడెం గ్రామ శివారు మాధవ నగర్ కాలనీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది మండలంలోని శంకర్ తండకు చెందిన తేజావత్ శ్రీను ద్విచక్ర వాహనంపై పాయపాయ పేట గ్రామానికి…

చెన్నరావుపేట : (పున్నమి తెలుగు దినపత్రిక) ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘాలను మండలంలోని ఎల్లయ్య గూడెం గ్రామ శివారు మాధవ నగర్ కాలనీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది మండలంలోని శంకర్ తండకు చెందిన తేజావత్ శ్రీను ద్విచక్ర వాహనంపై పాయపాయ పేట గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాధవ్ నగర్ కాలనీ వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది పైలట్ వైనాల నాగరాజు ఈఎంటి ప్రవీణ్ లో హుటావోటిగా ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *