Wednesday, 5 August 2026
  • Home  
  • అక్రమ వ్యాపారం చేస్తున్న చౌక దుకాణం సీజ్ రూ. 2.63 లక్షల విలువైన రేషన్ బియ్యం, పంచదార సీజ్
- అన్నమయ్య

అక్రమ వ్యాపారం చేస్తున్న చౌక దుకాణం సీజ్ రూ. 2.63 లక్షల విలువైన రేషన్ బియ్యం, పంచదార సీజ్

అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణం, అలీమాబాద్ వీధిలోని చౌక దుకాణం 10లో విజిలెన్స్ అధికారులు గురువారం ఉదయం ఆకస్మికంగా దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో రూ. 2.63 లక్షల విలువచేసే 5,362 బస్తాల రేషన్ బియ్యం, 341కేజిల పంచదారను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ రేషన్ డీలర్ అంజాద్ అలీకి చెందినవిగా అధికారులు తెలిపారు. డీలర్ కాకుండా అబ్రార్ ఉల్ హుక్ అనే వ్యక్తి అక్రమంగా విక్రయిస్తుండగా దాడులు జరిపామన్నారు. ఈ దాడుల్లో కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐ నాయకుల నారాయణ, డిసిటిఓ బాబు మోసెస్, విజిలెన్స్ అధికారి టిప్పుసుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.