Saturday, 12 September 2026
  • Home  
  • అక్రమ అరెస్టులను ఖండించిన. మాజీ ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్.
- వరంగల్

అక్రమ అరెస్టులను ఖండించిన. మాజీ ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్.

ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామం నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరియు పాకాల చెరువుకు గోదారి జలాలు తెచ్చిన అపర భగీరథుడు స్వర్గీయ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని బిఆర్ఎస్ పార్టీ అభిమానులు మరియు కార్యకర్తలు ఆయన చేసిన అభివృద్ధి పనులను తలచుకొని విగ్రహాన్ని అశోక్ నగర్ గ్రామ పార్టీ స్థలంలో నిర్మించుకుంటూ ఉంటే అర్ధరాత్రి అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు ఉమానుషంగా తొలగించినందుకు నిరసనగా అశోక్ నగర్ గ్రామంలో శాంతియుతంగా ధర్నా చేసినందుకు మాపై కేసులు పెట్టడం చాలా దారుణం ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇలాంటి కేసులు చేయడం అప్రజాస్వామ్యం స్వర్గీయ పెద్ది ఆశయాలు సాధించేవరకు నిద్ర పోయేది లేదని తెలియజేస్తున్నాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.