Friday, 2 October 2026
  • Home  
  • అక్టోబర్ జనగామ మున్సిపల్ పరిధిలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా జీవహింస చేయరాదు –కమిషనర్ రాజశేఖర్ రెడ్డి
- జనగాం

అక్టోబర్ జనగామ మున్సిపల్ పరిధిలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా జీవహింస చేయరాదు –కమిషనర్ రాజశేఖర్ రెడ్డి

జనగామ మున్సిపల్ పరిధిలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా జీవహింస చేయరాదు –కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ——————————————— పురపాలక సంఘ కార్యాలయం పరిధిలో మాంసం మరియు చికెన్ విక్రయదారులకు తెలియచేయనది ఏమనగా అక్టోబర్ 2వ తేది నాడు గాంధీ జయంతి సందర్బంగా జీవహింస చేయరాదు. అతిక్రమించిన వారి యొక్క ట్రేడ్ లైసెన్స్ రద్దు పరుస్తూ జరిమానా విధించి చట్ట రీత్య తగు చర్యలు తీసుకొనిబడునని జనగామ మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి తెలిపారు

జనగామ మున్సిపల్ పరిధిలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా జీవహింస చేయరాదు
–కమిషనర్ రాజశేఖర్ రెడ్డి
———————————————
పురపాలక సంఘ కార్యాలయం పరిధిలో మాంసం మరియు చికెన్ విక్రయదారులకు తెలియచేయనది ఏమనగా అక్టోబర్ 2వ తేది నాడు గాంధీ జయంతి సందర్బంగా జీవహింస చేయరాదు. అతిక్రమించిన వారి యొక్క ట్రేడ్ లైసెన్స్ రద్దు పరుస్తూ జరిమానా విధించి చట్ట రీత్య తగు చర్యలు తీసుకొనిబడునని జనగామ మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.