Friday, 7 August 2026
  • Home  
  • అంగన్‌వాడీలో ఘనంగా అన్నప్రసన్న వేడుకలు
- ఖమ్మం

అంగన్‌వాడీలో ఘనంగా అన్నప్రసన్న వేడుకలు

ఖమ్మం ఆగస్టు 7 (పున్నమి ప్రతినిధి) నిజాంపేట సెక్టార్‌ బ్రాహ్మణ బజార్-2 పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం అన్నప్రసన్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీమతి విజయ్ కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మం జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి మంద సరస్వతి పాల్గొని చిన్నారులు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు ప్రసన్న, గీతా భవాని, ఆయమ్మ కళావతితో పాటు లబ్ధిదారులు, తల్లులు, స్థానికులు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, సర్వతోముఖ అభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాల సేవలను వారు కొనియాడారు.

ఖమ్మం ఆగస్టు 7
(పున్నమి ప్రతినిధి)

నిజాంపేట సెక్టార్‌ బ్రాహ్మణ బజార్-2 పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం అన్నప్రసన్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీమతి విజయ్ కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మం జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి మంద సరస్వతి పాల్గొని చిన్నారులు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు ప్రసన్న, గీతా భవాని, ఆయమ్మ కళావతితో పాటు లబ్ధిదారులు, తల్లులు, స్థానికులు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, సర్వతోముఖ అభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాల సేవలను వారు కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.