మహాత్మా గాంధీ జయంతి మరియు దేశ మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించు కుని శుక్రవారం కలెక్టరేట్ లో నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఎం. ఎన్.హరేంధిర ప్రసాద్ ..
ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి,మరియు లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు.*



