Saturday, 26 September 2026
  • Home  
  • చిన్నారి కీర్తనను ఆశీర్వదించిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
- వరంగల్

చిన్నారి కీర్తనను ఆశీర్వదించిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శనివారం రోజున ఖానాపూరం మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన గడ్డం అశోక్ – పూల దంపతుల కూతురు కీర్తన నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ముంజాల రాజేందర్ గౌడ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి కీర్తనను వారు ఆశీర్వదించి, నిండు నూరేండ్లు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దీవించారు. ​ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు రామగిరి యాదగిరి స్వామి, సురేష్ గౌడ్, మల్లన్నలతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శనివారం రోజున ఖానాపూరం మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన గడ్డం అశోక్ – పూల దంపతుల కూతురు కీర్తన నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
​ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ముంజాల రాజేందర్ గౌడ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి కీర్తనను వారు ఆశీర్వదించి, నిండు నూరేండ్లు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దీవించారు.
​ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు రామగిరి యాదగిరి స్వామి, సురేష్ గౌడ్, మల్లన్నలతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.