నిమ్హాన్స్, ఐఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా స్ట్రోక్ బాధితుల నిద్ర సమస్యలపై ఆసియాలోనే తొలి ఓపెన్ యాక్సెస్ డేటాబేస్ను రూపొందించాయి. ఇందులో వంద మంది రోగుల రాత్రి నిద్ర వివరాలను నమోదు చేశారు. ఈ డేటా భవిష్యత్తులో వైద్య పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

- News
స్ట్రోక్ బాధితుల నిద్రపై పరిశోధనకు నిమ్హాన్స్ కొత్త డేటాబేస్