రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఓసీ రిజర్వేషన్ ఖరారైతే తన సతీమణి మాధవీలతను చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టేందుకు అవకాశం ఇవ్వాలని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు పార్టీ పెద్దలను కోరారు. సేవా కార్యక్రమాలు, రాజకీయ పట్టు ఉన్న తమకు అవకాశం ఇస్తే మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

నంద్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ రేసులో అభిరుచి మధు సతీమణి మాధవీలత!