Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

మహానందిలో శ్రీ కామేశ్వరీ మహానందీశ్వరుల పల్లకి సేవ వైభవంగా నిర్వహణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మహానందిలో శ్రీ కామేశ్వరీ మహానందీశ్వరుల పల్లకి సేవ వైభవంగా నిర్వహణ

వార్త ముఖ్యాంశాలు

  • ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరీ అమ్మవారు, శ్రీ మహానందీశ్వరస్వామి వారల శుక్రవారపు రాత్రికాల పల్లకి సేవ కన్నులపండువగా జరిగింది.
  • అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.
  • ఈ నేత్రపర్వమైన సేవలో పలువురు భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని తారకమంత్ర నినాదాలతో పూజలు నిర్వహించారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరీ అమ్మవారు, శ్రీ మహానందీశ్వరస్వామి వారల శుక్రవారపు రాత్రికాల పల్లకి సేవ కన్నులపండువగా జరిగింది. అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ నేత్రపర్వమైన సేవలో పలువురు భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని తారకమంత్ర నినాదాలతో పూజలు నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *