Wednesday, 30 September 2026
  • Home  
  • సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌లో లిఫ్ట్ పనిచేయక ప్రయాణికుల అవస్థలు* *మహిళలు, వృద్ధులకు తప్పని ఇబ్బందులు*
- తిరుపతి

సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌లో లిఫ్ట్ పనిచేయక ప్రయాణికుల అవస్థలు* *మహిళలు, వృద్ధులకు తప్పని ఇబ్బందులు*

*మంగళవారం, సెప్టెంబర్ 29, 2026 | తిరుపతి జిల్లా | *సూళ్లూరుపేట, సెప్టెంబర్ 29, పున్నమి న్యూస్:* కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసినప్పటికీ, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ పనిచేయకపోవడంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లిఫ్ట్ అందుబాటులో లేమిపోవడంతో భారీ సామాన్లతో మెట్లు ఎక్కి దిగాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మెట్లు ఎక్కే సమయంలో అవస్థలు పడుతున్నారు. దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం కోట్లాది రూపాయలు వెచ్చించి స్టేషన్‌ను అభివృద్ధి చేసినా, కీలకమైన లిఫ్ట్ పనిచేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ఉన్నతాధికారులు వెంటనే స్పందించి లిఫ్ట్‌ను మరమ్మత్తు చేసి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

*మంగళవారం, సెప్టెంబర్ 29, 2026 | తిరుపతి జిల్లా |

*సూళ్లూరుపేట, సెప్టెంబర్ 29, పున్నమి న్యూస్:*

కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసినప్పటికీ, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ పనిచేయకపోవడంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

లిఫ్ట్ అందుబాటులో లేమిపోవడంతో భారీ సామాన్లతో మెట్లు ఎక్కి దిగాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మెట్లు ఎక్కే సమయంలో అవస్థలు పడుతున్నారు. దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.

ప్రయాణికుల సౌకర్యార్థం కోట్లాది రూపాయలు వెచ్చించి స్టేషన్‌ను అభివృద్ధి చేసినా, కీలకమైన లిఫ్ట్ పనిచేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ఉన్నతాధికారులు వెంటనే స్పందించి లిఫ్ట్‌ను మరమ్మత్తు చేసి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.