విజయనగరం, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన విజయనగరం క్రీడాకారులను టీడీపీ యువ నాయకురాలు, ‘చిన్న శ్రీను సోల్జర్స్’ అధ్యక్షురాలు సిరమ్మ అభినందించారు. కోచ్ రాజేష్ శిష్య బృందానికి చెందిన ఏడుగురు క్రీడాకారులు పతకాలు సాధించగా, వారిలో ముగ్గురు బంగారు, నలుగురు రజత పతకాలు సాధించారు. క్రీడాకారుల ప్రతిభను సిరమ్మ ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కిక్ బాక్సింగ్ విజేతలకు సిరమ్మ అభినందనలు