పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 22 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజీలు అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టం వినియోగించరాదని పోలీసులు సూచించారు నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కోరారు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా శబ్ద కాలుష్యానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిబంధనలో లభించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు



