ఖానాపురం మండల కేంద్రoలో హనుమాన్ విగ్రహ దగ్గర
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో
శ్రీగణపతి నవరాత్రి ఉత్స వాళ్లను పురస్కరించుకొని గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన పిఎసిఎస్ చైర్మన్ శ్రీ వల్లే శ్రీనివాస్ యాదవ్ గారు,ఖానాపురం (SHO) రామ్మోహన్ గారు, ఖానాపురం ఉపసర్పంచ్ (అన్నదాత) ఉప్పు పద్మ-రాజు.చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కడుదూరి వినయ్, తోటకూరి రాజు, జటంగి నాగరాజు, వల్లెపు శ్రీను, మర్రి రామస్వామి, శ్రీకాంత్, అశోక్, మహేష్, వెంకన్న, కుమారు, వీరేష్, తదితరులు పాల్గొన్నారు

ఖానాపూర్ లొ హనుమాన్ విగ్రహం వద్ద నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ.
ఖానాపురం మండల కేంద్రoలో హనుమాన్ విగ్రహ దగ్గర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో శ్రీగణపతి నవరాత్రి ఉత్స వాళ్లను పురస్కరించుకొని గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన పిఎసిఎస్ చైర్మన్ శ్రీ వల్లే శ్రీనివాస్ యాదవ్ గారు,ఖానాపురం (SHO) రామ్మోహన్ గారు, ఖానాపురం ఉపసర్పంచ్ (అన్నదాత) ఉప్పు పద్మ-రాజు.చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కడుదూరి వినయ్, తోటకూరి రాజు, జటంగి నాగరాజు, వల్లెపు శ్రీను, మర్రి రామస్వామి, శ్రీకాంత్, అశోక్, మహేష్, వెంకన్న, కుమారు, వీరేష్, తదితరులు పాల్గొన్నారు

