పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం వేములవాడలో BRS నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పోషించిన పాత్రను నాయకులు స్మరించుకున్నారు అణగారిన వర్గాల కోసం ఆమె సాగించిన పోరాటం ధైర్యం సామాజిక న్యాయం కోసం చేసిన కృషి నీటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు

ఐలమ్మ పోరాట స్ఫూర్తిని స్మరించిన నాయకులు
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం వేములవాడలో BRS నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పోషించిన పాత్రను నాయకులు స్మరించుకున్నారు అణగారిన వర్గాల కోసం ఆమె సాగించిన పోరాటం ధైర్యం సామాజిక న్యాయం కోసం చేసిన కృషి నీటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు

