ఇబ్రహీంపట్నం :-
ది.22/09/26
*ఈ రోజు ఇబ్రహీంపట్నం మండలంలోని కిలేశపురం గ్రామంలో ఏర్పాటు చేసిన మైలవరం నియోజకవర్గం,ఇబ్రహీంపట్నం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సంస్థాగత విస్తృతస్థాయి సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.*
*కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులకు,కార్యకర్తలకు గుర్తింపు కార్డు ను పంపిణీ చేశారు,అనంతరం స్థానిక మండలంలోని ఎంపిపి,జడ్పీటీసీ,ఎంపీటీసీ లకు సన్మానించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు.*
*ఈ కార్యక్రమంలో మండలంలోని పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*




