హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య తొలి ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రయోగం విజయవంతమైతే భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు కొత్త అవకాశాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

- News
భారత్ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి సిద్ధం