Friday, 2 October 2026
  • Home  
  • *ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసిన లక్ష్మీ నగర్ కాలనీవాసులు*
- చిత్తూరు

*ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసిన లక్ష్మీ నగర్ కాలనీవాసులు*

*ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసిన లక్ష్మీ నగర్ కాలనీవాసులు* పలమనేరు, సెప్టెంబర్ 29 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీవాసులు శాసనసభ్యులు అమరనాథ రెడ్డిని మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. తమ ప్రాంతంలో పూర్తిస్థాయిలో సిసి రోడ్లను ఏర్పాటు చేయించడాన్ని హర్షిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పూర్తి చేయించి ఇస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటామని వారు ఆయనకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదాలు తెలియజేసిన వారిలో వెంకటాచలం, ఏ ఆర్ కుమార్, సెందిల్ కుమార్, శ్రీనివాసులు, ఆంజనేయులు, పళని తదితరులు ఉన్నారు..

*ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసిన లక్ష్మీ నగర్ కాలనీవాసులు*

పలమనేరు, సెప్టెంబర్ 29 ( పున్నమి ప్రతినిధి ) :

పలమనేరు మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీవాసులు శాసనసభ్యులు అమరనాథ రెడ్డిని మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. తమ ప్రాంతంలో పూర్తిస్థాయిలో సిసి రోడ్లను ఏర్పాటు చేయించడాన్ని హర్షిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పూర్తి చేయించి ఇస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటామని వారు ఆయనకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదాలు తెలియజేసిన వారిలో వెంకటాచలం, ఏ ఆర్ కుమార్, సెందిల్ కుమార్, శ్రీనివాసులు, ఆంజనేయులు, పళని తదితరులు ఉన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.