గజపతినగరం, సెప్టెంబర్ 29:
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బీఎల్‌వోలు తిరస్కరించిన ఫారాలను తనిఖీ చేసి, ఓటర్ల జాబితా సవరణపై క్షేత్రస్థాయి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఈడీటీలు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రోల్ అబ్జర్వర్
గజపతినగరం, సెప్టెంబర్ 29: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బీఎల్‌వోలు తిరస్కరించిన ఫారాలను తనిఖీ చేసి, ఓటర్ల జాబితా సవరణపై క్షేత్రస్థాయి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఈడీటీలు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

