హైదరాబాద్ నాంపల్లి లోని సర్వారం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల చేశారు ఈ ఎగ్జామ్స్ వచ్చే నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు మరియు రెండు గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం వారు ఒక ప్రకటన తెలిపారు ఇందులో జ్యోతిష్యం సంగీతం విశారద లైట్ మ్యూజిక్ మరియు టీవీ జర్నలిజం ఫిలిం రేటింగ్ వంటి కోర్సుల్లో పిజి డిప్లమా అండ్ సర్టిఫికెట్ కోర్స్ వారికి వివిధ రకాల టైం టేబుల్స్ ని విడుదల చేశారు

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్