Thursday, 10 September 2026
  • Home  
  • హరే కృష్ణ నగర్‌లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హరే కృష్ణ నగర్‌లో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్ హరే కృష్ణ నగర్‌లో రూ.19 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గత రెండేళ్లలో రూరల్ నియోజకవర్గంలో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. 20వ డివిజన్ అభివృద్ధికి రూ.7.73 కోట్లు కేటాయించి, 74 ప్రాంతాల్లో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.