గ్రామీణాభివృద్ధి, ప్రజాసేవలో 25 ఏళ్లుగా స్వర్ణభారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు దేశానికే ఆదర్శమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. వెంకటాచలంలోని ట్రస్ట్ ప్రాంగణంలో నిర్వహించిన ‘స్వర్ణభారత్ –సేవా హారతి’ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత రంగాల్లో ట్రస్ట్ సేవలను కొనియాడారు.

స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయం: యోగి