డుంబ్రిగుడ, అక్టోబర్ 1: స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో “స్వచ్ఛ టూరిస్ట్ ప్లేసెస్–ఆంధ్రప్రదేశ్” విభాగంలో అరకు పైన్‌రీ ఎంపికైంది. అక్టోబర్ 2న విజయవాడలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమక్షంలో అవార్డు అందుకోనున్నట్లు ఎఫ్ఆర్ఓ కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ గుర్తింపు అటవీ శాఖ, వీఎస్ఎస్ సభ్యులు, స్థానిక సమాజానికి గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.

- అల్లూరి సీతారామరాజు
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుకు అరకు పైన్‌రీ ఎంపిక