Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

సోము కు గంగాధర్ శుభాకాంక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ భాజపా నూతన అధ్యక్షులు,ఎమ్మెల్సీ, సోము వీర్రాజుని ఈరోజు ఉదయం రాజమహేంద్రవరం తన కార్యాలయంలో కలిసి శాలువా తో సత్కరించి,మిఠాయిలుతో శుభాకాంక్షలు తెలుపుతున్న భాజపా రాష్ట్ర మీడియా కన్వీనర్,ZRUCC మెంబెర్,SC Rly, గంగాధర్ వుల్లూరి (నాని) ఈ సందర్భంగా వీర్రాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ భాజపా 2024 నాటికి…

ఆంధ్రప్రదేశ్ భాజపా నూతన అధ్యక్షులు,ఎమ్మెల్సీ, సోము వీర్రాజుని ఈరోజు ఉదయం రాజమహేంద్రవరం తన కార్యాలయంలో కలిసి శాలువా తో సత్కరించి,మిఠాయిలుతో శుభాకాంక్షలు తెలుపుతున్న భాజపా రాష్ట్ర మీడియా కన్వీనర్,ZRUCC మెంబెర్,SC Rly, గంగాధర్ వుల్లూరి (నాని) ఈ సందర్భంగా వీర్రాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ భాజపా 2024 నాటికి అధికార పార్టీకి ప్రత్యామ్నా శక్తి గా ఎదిగి ఎన్నికల గెలుపే లక్ష్యం గా ముందుకు సాగాలి అని కోరారు.అలానే ప్రతీ కార్యకర్త శక్తి వంచనలేకుండా,స్వార్ధ రాజకీయాలకు దూరంగా ఉండి నూతన అధ్యక్షుడికి మద్దతుగా నిలవాలని గంగాధర్ ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *