రామచంద్రపురం ఆగస్టు 02 ( పున్నమి ప్రతినిధి)
ఈ కార్యక్రమంలో అనే డ్రగప్రీ ప్రధాని నరేంద్ర మోదీ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ప్రసంగాన్ని ఈ రోజు కళాశాలలో ప్రసారం చేశారు. ప్రధాన మంత్రి ప్రసంగంలో మాధక ద్రవ్యాల వాడకం గురించి వాటి మంచి, చెడు ప్రభావాల గురించి స్పష్టంగా వివరించారు. ప్రత్యేకంగా డ్రగ్ ప్రీ కేంపస్ అవసరాన్ని, యువత దేశ నిర్మాణంలో నిర్విరామ పాత్రను ప్రస్తావిస్తూ, యువతకు మాధవ ద్రవ్యాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు.
ప్రధాన మంత్రి లైవ్ స్ట్రీమింగ్ ప్రసంగంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ M. నిరంజన బాబు పాల్గొని విద్యార్థులకు సరైన జాగ్రత్తలు పాటిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కళాశాల విద్యార్థులకు తెల్పారు. కళాశాల NSS కోర్డినేటర్ Prof. కె. శరవణకుమార్ మరియు NSS పాలంటీర్లు. డ్రగ్ ఫ్రీ ర్యాలీని వెంకట్రామపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ Dr. ప్రశ్న ప్రసన్న రాజు, డైరెక్టర్ లక్ష్మయ్య గారు పాల్గొని విజయవంతం చేశారు.




