Saturday, 15 August 2026
  • Home  
  • సెంచూరియన్ విద్యార్థులు హర్ ఘర్ తిరంగ ర్యాలీ
- విజయనగరం 

సెంచూరియన్ విద్యార్థులు హర్ ఘర్ తిరంగ ర్యాలీ

విజయనగరం జిల్లా బ్యూరో రమణ ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి కొత్తవలస మండలం చింతలమ్మ వద్దనున్న సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు గిడిజాల జంక్షన్ నుండి ప్రారంభమై కొత్తవలస పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ గా వెళ్లారు. కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. దేశం యొక్క గొప్పతనాన్ని వివిధ రకాల స్లోగన్స్ తో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

విజయనగరం జిల్లా బ్యూరో రమణ ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి

కొత్తవలస మండలం చింతలమ్మ వద్దనున్న సెంచూరియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు గిడిజాల జంక్షన్ నుండి ప్రారంభమై కొత్తవలస పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ గా వెళ్లారు. కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. దేశం యొక్క గొప్పతనాన్ని వివిధ రకాల స్లోగన్స్ తో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.