Sunday, 27 September 2026
  • Home  
  • *సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద తనిఖీలు.. 8 బస్సులపై కేసులు..!*
- తిరుపతి

*సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద తనిఖీలు.. 8 బస్సులపై కేసులు..!*

సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద గురువారం రాత్రి ఎంవీఐ అనిల్ ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ పరిశ్రమకు చెందిన బస్సుల్లో ఫైర్ ఎక్స్టింగ్వీషర్, డ్రైవర్ల యూనిఫామ్, డాజ్లింగ్ లైట్లు, కాలుష్య సర్టిఫికేట్ తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని 8 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.49,000 చలానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. వాహన యజమానులు, డ్రైవర్లు రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. *Time: 09:50 AM, 25th Sep 2026*

సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద గురువారం రాత్రి ఎంవీఐ అనిల్ ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ పరిశ్రమకు చెందిన బస్సుల్లో ఫైర్ ఎక్స్టింగ్వీషర్, డ్రైవర్ల యూనిఫామ్, డాజ్లింగ్ లైట్లు, కాలుష్య సర్టిఫికేట్ తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని 8 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.49,000 చలానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. వాహన యజమానులు, డ్రైవర్లు రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

*Time: 09:50 AM, 25th Sep 2026*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.