Monday, 15 June 2026
  • Home  
  • సీనియర్ టీడీపీ నేతలను పరామర్శించిన ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీనియర్ టీడీపీ నేతలను పరామర్శించిన ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ

సీనియర్ టీడీపీ నేతలను పరామర్శించిన ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ దొరైస్వామి గారు, శ్రీ సుబ్బారావు గారిని గౌరవ శాసనసభ్యురాలు డా. శ్రీమతి నెలవల విజయశ్రీ వారి నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కోసం వారు ఎన్నో సంవత్సరాలుగా అందించిన సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. వారి రాజకీయ అనుభవం, పార్టీ పట్ల అంకితభావం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. సీనియర్ నాయకుల సూచనలు, సలహాలు పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. పార్టీ శ్రేయస్సు కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీనియర్ టీడీపీ నేతలను పరామర్శించిన ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ దొరైస్వామి గారు, శ్రీ సుబ్బారావు గారిని గౌరవ శాసనసభ్యురాలు డా. శ్రీమతి నెలవల విజయశ్రీ వారి నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కోసం వారు ఎన్నో సంవత్సరాలుగా అందించిన సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. వారి రాజకీయ అనుభవం, పార్టీ పట్ల అంకితభావం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. సీనియర్ నాయకుల సూచనలు, సలహాలు పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. పార్టీ శ్రేయస్సు కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.