Sunday, 26 July 2026
  • Home  
  • సీతారామపురంలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ – చిన్నారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారామపురంలో అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ – చిన్నారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు

సీతారామపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్ల వంట కార్యక్రమాల్లో ఇబ్బందులు తగ్గి పరిశుభ్రత, భద్రతతో కూడిన సేవలు అందించేందుకు ఈ స్టవ్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సమర్థంగా వినియోగించి చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధికి అంగన్వాడీ సిబ్బంది మరింత సేవాభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.